Radhika Apte: ఎలాంటి విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే సినీ ఇండస్ట్రీలోని చేదు నిజాలను మరోసారి బయటపెట్టింది. గతంలో తను చేసిన ఓ యాక్షన్ సినిమా షూటింగ్లో ఎదురైన దారుణమైన పరిస్థితి గురించి చెప్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు లోదుస్తుల్లోనే స్టంట్స్ చేయాలంటూ మేకర్స్ తనను ఇబ్బంది పెట్టారని రాధిక వెల్లడించింది. “షూటింగ్ మొదలయ్యాక నన్ను లోపల బ్రా లేకుండా.