Pocket Rockets: మెగా డాటర్స్ లో ఒకరైన నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కు సంబంధించిన టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మెప్పించిన త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో.