Abhishek Sharma Bhaag Milkha Bhaag dialogue: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన టీ20లో భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ఈ దూకుడు వెనుక ఉన్న అసలు కారణాన్ని అభిషేక్ స్వయంగా వెల్లడించాడు. నెట్ ప్రాక్టీస్‌లో వైభవ్ ఇచ్చిన మాటే తన దూకుడుకు కారణమని చెప్పాడు. Abhishek Sharma Bhaag Milkha Bhaag dialogue: వెల్లింగ్టన్లో న్యూజిలాండ్‌పై టీమిండియా (Team India) సాధించిన ఘన విజయంలో ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించారు.