డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం-2023 వల్ల జర్నలిజం స్వేచ్ఛకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ చట్టంలో మీడియా స్వేచ్ఛను దెబ్బతీసే నిబంధనలు లేవని చెప్పారు. అయితే, జర్నలిస్టులకు ప్రత్యేక మినహాయింపులు కల్పించకపోవడం వల్ల వార్తా సేకరణ, పరిశోధనాత్మక జర్నలిజంపై ప్రభావం పడుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జర్నలిస్టులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టు వ్యక్తిగత.