సాధారణంగా ఎగ్ టార్ట్ కనిపిస్తే నోరూరుతుంది. కానీ దాని పైనే బొద్దింకలా కనిపించే ఓ పురుగు ఉంటే.. తినడానికి ధైర్యం చేస్తారా? చైనాలోని ఓ రెస్టారెంట్ ఇలాంటి వింత ఫుడ్ ప్రయోగంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తియ్యటి ఎగ్ టార్ట్పై కరకరలాడే నీటి పురుగును పెట్టి ‘వాటర్ రోచ్ ఎగ్ టార్ట్’ పేరుతో విక్రయిస్తోంది. ఒక్క టార్ట్పై ఒక్క పురుగు.. ధర ఎంతంటే? గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని షుండే ప్రాంతంలో ఈ వింత డెజర్ట్‌ను అక్టోబర్ ఆరంభంలో.