MEA: పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా-ఇరాన్, సౌదీ అరేబియా-హౌతీల ఘర్షణల్లో ఇప్పటి వరకు 22 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. మృతుల్లో 14 మంది నావికులు ఉన్నారని తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో ఘర్షణలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో.