Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా అక్టోబరు 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతోంది. ‘ఫలక్నుమా దాస్’ తర్వాత విశ్వక్ మళ్లీ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. సరిగ్గా రిలీజ్ ముంగిట నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో హీరో విశ్వక్సేన్ తీసుకున్న ఒక.