Story Board: దేశంలో ఉత్తరాదికీ, దక్షిణాదికీ రాజకీయంలో కచ్చితమైన తేడా ఉంది. అందులోనూ దక్షిణాదిలో తమిళనాడు రాజకీయం తీరే వేరు. మొదట్నుంచీ ద్రవిడ భూమిపై సినీతారల రాజకీయమే కొనసాగుతోంది. అన్నాదురై, ఎంజీఆర్ మొదలుకుని.. కరుణానిధి, జయలలిత.. ఇప్పుడు విజయ్ దాకా అందరూ సీఎంలయ్యారు. వారి స్ఫూర్తితోనే ఇప్పుడు ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చూస్తుంటే తమిళనాడు రాజకీయ గతం, ప్రస్తుతమే కాదు.. భవిష్యత్తు కూడా సినిమాతోనే ముడిపడి ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. దక్షిణాదిన.