OTR: ఏపీలో మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒక ఎత్తు, ఆ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్టుగా మారిందా? లోకల్ బాడీ ఎలక్షన్ కోసం స్టేట్ లెవల్, నేషనల్ లెవల్ లీడర్స్ ఎందుకు తరలి వస్తున్నారు? అదే సమయంలో అధికార పక్షంలోని లూప్‌హోల్స్ ప్రతిపక్షానికి వరంలా మారుతున్నాయా? పైగా పవర్ ఉన్న వాళ్ళు ఇస్తున్న ఒక్కో హామీని విశ్లేషించి వైసీపీ చీల్చి చెండాడుతోంది ఎక్కడ? ఆ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకత ఏంటి? ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి.