Off The Record: వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఆ పార్టీని టార్గెట్ చేసి పైచేయి సాధించడానికి కూటమి పార్టీలు గట్టిగానే ప్లాన్ చేశాయి. ఎక్కడికక్కడ, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ఆ లైన్లోకి వచ్చాయి. కడప జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీలు ఉండగా అందులో 23 సీట్లను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుంది కూటమి. ఇక మిగిలిన 16 జడ్పీటీసీల ఎన్నిక నామ మాత్రమేనని అంటున్నారు. ఇక్కడ జడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే.