అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు మెడాన్ష్ రైక్వార్‌కు ఇలాంటి అదృష్టమే వరించింది. కేవలం రూ.200తో కొనుగోలు చేసిన లక్కీ డ్రా కూపన్‌తో సుమారు రూ.50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారును గెలుచుకున్నాడు. దీంతో ఆ బాలుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మధ్యప్రదేశ్: అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. బుర్హాన్‌పూర్‌లోని సీలంపురాకు చెందిన మెడాన్ష్కు ఈ అదృష్టం అతని నానమ్మ కిరణ్ రైక్వార్ ద్వారా దక్కింది. ఏడాది క్రితం అభాపురిలోని శ్రీ సర్కార్ ధామ్‌లో నిర్వహించిన గర్బా కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అక్కడ రూ.