Artificial Paneer Ban in AP: కృత్రిమ పన్నీరు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి సంబంధించి ఆహార భద్రత శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ పేరుతో ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. పాల నుంచి తయారు చేసే సంప్రదాయ పన్నీరుకు బదులుగా.