PM Modi: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలువలేకపోయింది. బీహార్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. చివరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ, నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ-జేడీయూ కూటమి కైవసం చేసుకుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు ఒక్క స్థానం దక్కలేదు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో.