Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టి సౌత్‌లోనే టాప్ హీరోయిన్గా నిలబడింది కీర్తి సురేష్. సావిత్రి గారి పాత్రలో ఆమె చూపించిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ, తెరపై అంత పెద్ద హిట్ చూసిన తర్వాత కూడా.. ఆమె నిజ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారంటే ఎవరూ నమ్మలేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, ‘మహానటి’ తర్వాత తాను ఫేస్ చేసిన.