Arnab Cyclone Relief: అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయం, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. తుపాను ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక, తుఫాన్ వల్ల.