Ishan Kishan: న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సెంచరీ తర్వాత మెడిటేషన్ పోజు ఇచ్చిన అభిషేక్‌పై ఇషాన్ కిషన్ సరదాగా సెటైర్ వేశాడు. ఇతరుల మెంటల్ హెల్త్ పాడుచేసి తను మెడిటేషన్ చేస్తాడంటూ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. భారత్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. Ishan Kishan: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.