Fridge Tips: ఫ్రిజ్‌ను ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఆఫ్ చేయడం వల్ల తప్పనిసరిగా విద్యుత్ ఆదా అవుతుందని చెప్పలేం. ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫ్రిజ్‌ను సాధారణంగా పనిచేస్తూనే ఉంచడం మంచిది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలంటే సరైన ఉష్ణోగ్రత, తలుపు సీల్.. Fridge Tips: ఇంట్లో ఫ్రిజ్ ఉన్నవారు చాలామంది విద్యుత్ బిల్లును తగ్గించుకోవడానికి రాత్రిపూట లేదా రోజులో కొన్ని గంటలపాటు దాన్ని ఆఫ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కరెంట్ ఆదా అవుతుందని భావిస్తారు. అయితే, ఫ్రిజ్‌ను తరచుగా ఆన్, ఆఫ్ చేయడం సరైన పద్ధతేనా? రోజుకు 24 గంటలు పనిచేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా?