Sabarimala Online Booking Telugu: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ముఖ్యమైన సమాచారం. అక్టోబర్ 29 నుంచి వర్చువల్ క్యూ బుకింగ్ ప్రారంభం కానుంది. రోజువారీ బుకింగ్ పరిమితులు, స్పాట్ బుకింగ్ కేంద్రాలు, అవసరమైన పత్రాలు, ఆన్లైన్లో దర్శన పాస్ బుక్ చేసుకునే విధానం గురించి తెలుసుకోండి. శబరిమల మండల–మకరవిళక్కు యాత్రకు సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌పై కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ ప్రారంభం కానుంది.