Apple iMac Launched in India: ప్రీమియం టెక్నాలజీ ఉత్పత్తులకు పేరుగాంచిన Apple భారత్‌లో కొత్త iMac డెస్క్‌టాప్ కంప్యూటర్ను విడుదల చేసింది. ఇందులో M6 చిప్, 24 ఇంచుల 4.5K Retina డిస్ప్లే, Apple Intelligence ఫీచర్లకు సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మెరుగైన AI పనితీరు, వీడియో కాల్స్, రోజువారీ ప్రొడక్టివిటీ కోసం ఈ కంప్యూటర్ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొన్నది. కొత్త iMac ప్రారంభ ధర రూ.1,74,900గా ఉంది. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది..