Cyclone Arnab Landfall Complete: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. యానాం–నరసాపురం మధ్య, కోనసీమ ప్రాంతానికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. యానాంకు నైరుతి దిశలో, నరసాపురానికి దగ్గరగా తీరాన్ని దాటిన అర్నబ్ తుఫాన్ పూర్తిగా భూమిపైకి చేరింది. ఈ క్రమంలో అతి తీవ్ర తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదని అధికారులు పేర్కొన్నారు. రానున్న ఆరు నుంచి ఏడు.