సీనియర్ లీడర్, గతంలో కీలక పదవులు నిర్వహించిన ఆయన్ని టీడీపీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందా? తనను తాను గట్టిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా… అంత లేదమ్మా అంటూ పార్టీ పెద్దలు చెప్పకనే చెబుతున్నారా? కూరలో కరివేపాకులా వాడేస్తారా అంటూ… ఏ నాయకుడి అనుచరగణం తెగ ఫీలైపోతోంది? ఆయన విషయంలో అసలేం జరుగుతోంది? మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్రవేసిన మాగంటి కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా కీలక పదవుల్లో.