Arnab Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీ ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సముద్రపు నీరు ఇళ్లలోకి చేరుతోంది. మరోవైపు, చెట్లు కూలిపోవడంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ కొత్తపల్లిలో ఇళ్లలోకి సముద్రపు నీరు కాకినాడ జిల్లాలోని ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట సమీపంలో సముద్రపు నీరు.