Garlands Fraud In Warangal : వరంగల్ నగరంలో ఒక కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయ్యప్ప, తులసి, కరుంగళి మాలల పేరుతో నగరవాసులు భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక భారీ మోసానికి తెరలేపారు. అయ్యప్ప, తులసి, కరుంగళి మాలల పేరుతో జరిగిన ఈ మోసంలో నగరవాసులు భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. వీరిలో అనేక మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆధ్యాత్మికత పేరిట జరిగిన ఈ మోసంలో వందలాది మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.