Sigma OTT Release Date: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు సంజయ్ దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘సిగ్మా’ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. ఆశించిన స్థాయిలో ఆదరణను సొంతం చేసుకోలేకపోయింది. సిగ్మా మూవీ 30 కోట్ల బడ్జెట్తో తెరక్కేక్కినట్లు సమాచారం. తాజాగా సిగ్మా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ప్రముఖ.