రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్లకు సమగ్ర విధానం తీసుకురావాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేజీల అఫిలియేషన్ల మంజూరుకు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానాన్ని అనుసరిస్తోంది. ఫీజులు కూడా ఆయా వర్సిటీలే నిర్ణయించుకుంటున్నాయి. డిసెంబరు 4 నుంచి 6 వరకూ నిర్వహణ ప్రధాని మోదీ, అమిత్ షా రాకఏర్పాట్లపై సీఎస్ సమన్వయ సమావేశం అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): దేశ అంతర్గత భద్రతపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐబీ అధికారులు పాల్గొనే అత్యున్నత సమావేశానికి తిరుపతి వేదిక కాబోతోంది.