దసరా సందడితో ఆర్టీసీకి దండిగా ఆదాయం వచ్చింది. వరంగల్ రీజియన్లో వరంగల్-1, వరంగల్-2, హనుమకొండ, భూపాలపల్లి, పరకాల, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, నర్సంపేట డిపోలున్నాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆదాయాన్ని పెంచే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.