IND vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌తో మూడో టీ20కి ముందు టీమిండియా క్యాంప్‌లోని ఓ ఫొటో ఆసక్తిని పెంచుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతిలో బ్యాట్ ఉండగా, యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దానివైపు ఆసక్తిగా చూస్తున్నాడు. సంజూ శాంసన్ కూడా పక్కనే ఉన్నారు. ఈ దృశ్యం వైభవ్ బ్యాటింగ్ పొజిషన్‌పై కొత్త చర్చకు కారణమైంది. IND vs NZ 3rd T20I: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. అక్టోబర్ 27న వెల్లింగ్టన్లో మూడో టీ20 జరగనుంది.