Pm Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన వారికి కేంద్రం కీలక అప్డేట్. 23వ విడత అమౌంట్ గురించి సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. HIGHLIGHTS Pm Kisan Yojana అర్హులైన వారికి కేంద్రం కీలక అప్డేట్ అందించింది ఇప్పటికే 22 విడతలుగా రైతులకు డబ్బులు అకౌంట్ ద్వారా అందజేసింది ఇప్పుడు 23 వ విడత అమౌంట్ ను రిలీజ్ చేయడానికి యోచన చేస్తున్నట్లు చెబుతున్నారు Raja Pullagura 10-Jun-2026 Pm Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన వారికి కేంద్రం కీలక అప్డేట్ అందించింది.