భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరలోనే మైదానంలోకి తిరిగి రానున్నారు. న్యూజిలాండ్తో నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ప్రధాన టెస్ట్ సిరీస్కు ముందు, వీరిద్దరూ నవంబర్ 7 నుంచి 10 వరకు లింకన్ వేదికగా న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. బీసీసీఐ వైద్య సిబ్బంది నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభిస్తే పంత్ కూడా ఈ మ్యాచ్లో.