Off The Record: పిఠాపురం టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించే వార్ రూమ్లో మెంబర్గా అవకాశం ఇచ్చింది పార్టీ హైకమాండ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీకి సపోర్టింగ్ టీంగా ఈ వార్ రూం పనిచేస్తుంది. పిఠాపురంలో టిడిపి-జనసేనకు మధ్య వచ్చిన విభేదాలతో అక్కడ పార్టీ కోఆర్డినేటర్గా ఆయనను పక్కకు తప్పించింది సైకిల్ పార్టీ. అప్పటి నుంచి పెద్దగా పని లేకుండా పోయింది. వర్మ ఫీల్ అవుతారనో ఏమోగాని ప్రస్తుతానికి ఆ.