Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ వైపు అర్నబ్ తుఫాన దూసుకొస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధం అవుతోంది.. ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరగకుండా చర్యలు తీసుకుంటుంది.. మరోవైపు.. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో అర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీరం వెంబడి భద్రతా చర్యలను ముమ్మరం చేసి, పర్యాటకులు బీచ్‌కు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అంతర్వేది బీచ్ వద్ద బారికేడ్లు.