Santner on IND vs NZ 2nd T20 Defeat: రెండో టీ20లో టీమిండియా చేతిలో న్యూజిలాండ్ ఓటమిపై కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించారు. మ్యాచ్ గెలిచేంత దగ్గరకు వచ్చి ఓడిపోవడం నిరాశ కలిగించిందన్నారు. తిలక్ వర్మ, నితీష్ అద్భుత ప్రదర్శన చేశారని, తమ వ్యూహం భారత్‌కే మేలు చేసిందని శాంట్నర్ పేర్కొన్నారు. Santner on IND vs NZ 2nd T20 Defeat: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది.