Harmanpreet Kaur ODI records: జింబాబ్వేతో రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత శతకంతో అదరగొట్టింది. 126 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించడమే కాకుండా, మిథాలీ రాజ్ రికార్డును అధిగమించింది. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో వన్డే శతకాల జాబితాలో రెండో స్థానానికి చేరిన హర్మన్‌ప్రీత్, మరికొన్ని అరుదైన ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకుంది. Harmanpreet Kaur ODI records: జింబాబ్వేతో బరోడాలో జరిగిన రెండో మహిళల వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత శతకంతో భారత జట్టును ఆదుకుంది.