ఇటీవలే జైలర్ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లతో థియేటర్లలో దుమ్మురేపుతుంది. ఈ క్రమంలోనే రజినీ తన కొత్త ప్రాజెక్టును సైతం పట్టాలెక్కించారు. తాజాగా ఆయన హీరోగా వస్తున్న ధర్మన్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్డేట్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. ఇటీవలే జైలర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ భారీ వసూళ్లతో దుమ్మురేపుతుంది.