Maharashtra: మహారాష్ట్ర జల్గావ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించాల్సిన ఊరేగింపు మార్గంపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. యావల్ తాలూకాలోని కింగాన్గావ్లో ఒక ప్రార్థనా స్థలం ముందు నుంచి ఊరేగింపు వెళ్లడాన్ని కొందరు మహిళలు వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు పెరిగి ఇరు వర్గాల రాళ్లదాడి జరిగినట్లు తెలుస్తోంది. దసరా వేడుకల్లో భాగంగా కింగాన్గావ్లో ఆర్ఎస్ఎస్ ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ఊరేగింపు వెళ్లాల్సిన మార్గంపై ఒక.