Spirit: దీపావళి లాంటి పండగ సీజన్లో సినిమాను దించడం అంటే మామూలు విషయం కాదు. థియేటర్ల కోసం, సోలో రిలీజ్ కోసం నిర్మాతల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ ఎవరికీ తెలియకుండా ఒక స్టార్ హీరో ఇచ్చిన సీక్రెట్ లీక్‌తో, మరో పాన్ ఇండియా సినిమా ఏకంగా దివాళీ డేట్‌పై కర్చీఫ్ వేసినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ మూవీ తాజా.