Ajinkya Rahane All-Time India Test XI: టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే తన ఆల్టైమ్ భారత టెస్ట్ XIను ఎంపిక చేశాడు. అయితే ఇందులో ఓ ప్రత్యేక నిబంధన నేపథ్యంలో ఎంపిక చేయాలి. రహానే అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్లో తనతో కలిసి ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చింది. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంచుకున్న రహానే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మాత్రం చోటు కల్పించకపోవడం ఇప్పుడు హాట్.