Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెల నిర్వహించే రేడియో కార్యక్రమం ‘‘మన్ కీ బాత్’’ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణం స్పూర్తిదాయకం మోడీ అభివర్ణించారు. దేశంలోని సామాన్య ప్రజలు చేస్తున్న అసాధారణ సేవలను గుర్తించి, వారి కృషిని దేశ ప్రజలకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం గొప్ప అవకాశంగా నిలిచిందని అన్నారు. ఇన్నేళ్లుగా తనకు ఆప్యాయత, ఆదరణ చూపిన శ్రోతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 25న మన్ కీ.